సంక్రాంతికి వస్తున్నాం మూవీ సెకండ్ సింగల్ అప్డేట్..! 5 d ago
విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన "సంక్రాంతికి వస్తునాం" మూవీ సెకండ్ సింగల్ "మీను" రిలీజ్ కానుంది. ఇటీవల విడుదలైన ఈ సాంగ్ ప్రోమో ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఈ పాట పూర్తి లిరికల్ వీడియో డిసెంబర్ 19న రిలీజ్ చేయనున్నట్లు మేకర్లు ప్రకటించారు. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం జనవరి 14న రిలీజ్ కానుంది.